వైఎస్సార్‌ సీపీ ప్రజల పక్షం: సజ్జల
సాక్షి, తాడేపల్లి:  ఎన్నో పోరాటలు చేసి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నాయకుడిగా ఎదిగారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పార్టీ జెండాను సజ…
బతుకు దయనీయం.. కావాలి సాయం
రాజాం సిటీ/రూరల్‌:  ఇద్దరు పిల్లలు కళ్ల ముందే చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకేమో రక్త హీనత. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. చికిత్స కోసం ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అప్పులు పెరిగాయి గానీ వ్యాధి తగ్గలేదు. 45 రోజులకు ఒకసారి అమ్మాయికి తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ తంతు పూర్తి చేయడమే ఆ తల్లిదండ్ర…
ఘాటెక్కిన ఉల్లి రేటు నుంచి ఆత్మకూరు ప్రజలకు ఉపశమనం
ఘాటెక్కిన ఉల్లి  రేటు నుంచి ఆత్మకూరు ప్రజలకు  ఉపశమనం *రాయితీ ధరకే ఉల్లి అందించేందుకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రత్యేక చొరవ* *మంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ* ఆత్మకూరు, నెల్లూరు, డిసెంబర్, 13 ; దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులను ఆదుక…
**రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా**
రామగుండం పోలీస్ కమీషనర్  వి. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా *'ఆపరేషన్ చబుత్రా'* పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర…
**చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం!**
చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం! ప్రతి ఏటా కలుస్తున్న 80ల నాటి తారలు ఈసారి చిరంజీవి ఇంట్లో వేడుకలు రెండ్రోజుల పాటు ఆటపాటలు   తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర దక్షిణాది చిత్రపరిశ్రమల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనేకమంది ప్రముఖ నటీనటులు ప్రతి ఏడాది ఓ చోట కలుస్తుండడం ఆనవాయితీ అన్న సం…
ఈ యాప్స్‌ను తక్షణమే తొలగించండి!
ఆండ్రాయిడ్‌  యూజర్లకు  హెచ్చరిక. గూగుల్‌ ప్లే స్టోర్‌ లోని కొన్ని యాప్స్‌ చాలా హానికరమైనవిగా  ఉన్నాయని తక్షణమే  వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని ఒక పరిశోధన సంస్థ వినియోగదారులను తాజాగా హెచ్చరిస్తోంది. వివిధ ఉపయోగరమైన యాప్స్‌తో పాటు కొన్ని హానికరమైన యాప్స్‌ కూడా ప్లేస్టోర్‌లో దాక్కుని  ఉన్నాయని బ్రిటిష్…